Amaravathi Work Updates: ఒక వైపు అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్లు! మరోవైపు జెట్ స్పీడ్‌లో అమరావతి పనులు!
Tue Jun 17, 2025 08:30 Politics
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజధాని అమరావతిలో మళ్లీ పాత ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో టీడీపీ పాలనలో ప్రారంభమైన నిర్మాణ పనులు, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయాయి. ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా తుప్పుపట్టిన ఇనుప చువ్వలు, మధ్యలో ఆగిపోయిన భవనాలు ఇప్పుడు మళ్లీ చలాకీగా ముందుకు సాగుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. వేలాది కార్మికులు రాత్రింబవళ్లు పని చేస్తూ, విద్యుత్ వెలుగుల్లో రాజధానిని తిరిగి ఆవిష్కరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
ప్రస్తుతం ప్రభుత్వ భవనాలు, రోడ్లు, మౌలిక వసతుల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికుల కోసం తాత్కాలిక నివాసాలు, తాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరోవైపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా, రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు హెచ్‌డీపీఈ సిలికాన్ పైపుల నిర్మాణం ప్రారంభమైంది. ఉద్ధండరాయునిపాలెం వద్ద ఈ పనులకు ఎన్‌సీసీ గుత్తేదారు సంస్థ శ్రీకారం చుట్టగా, పైపులు లేయర్లుగా అమర్చడం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
Tirumala Update: సెప్టెంబరు కోటా తిరుమల శ్రీవారి సేవల టికెట్ల విడుదల.. తేదీలు ఇవే!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AmaravatiReconstruction #AndhraCapitalRevival #AmaravatiDevelopment #NewAndhraCapital #AmaravatiInfraWorks #CapitalConstructionResumes #InfrastructureBoom #AmaravatiRising #CRDAUpdates #BuildAmaravati
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.